HariOm,
I will continue the explaination of the three slokas a little later as one of my friendsvinod asked for a translation of very good song written by S.S.Sastry. Dont get confused with the numerical methods book guy. This is written by sirivennala seetharaama sastry...alias gun maama. The lyrics are in bold. For the sake of "telugu" people who dont know how to read telugu, English version is also there...
vidhAta talapuna prabhaviMchinadi anAdi jIvana vEdaM
OM ...PrANa nADulaku spaMdanalosagina Adi praNava nAdaM
OM.. kanula kolanulO pratibiMbiMcina viSwarUpa vinyAsam
yadakanumalalO pratidhvaniMcina virinchi vipanchi gAnam
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం
ఓం ...ఫ్రాణ నాడులకు స్పందనలొసగిన ఆది ప్రణవ నాదం
ఓం.. కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
యదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం
vidhAta - brahma
talapuna - talapulalO
prabhaviMchinadi - rUpuddiddukoMdi
anAdi - Adi lEnidi , modalu lEnidi
jIvana vEdaM - jIvana manedI vEdaM
PrANa nADulaku - PrANa nADulaku ( tAtparyamulO chadavanDi)
spaMdanalosagina - chaitanyAnni kaligiMcina
Adi praNava nAdaM - OMkAram
kanula kolanulO - kanulanE sarassulO (lEk lO)
viSwarUpa vinyAsam - viSwarUpa yokka aaTa
yadakanumalalO - HRdaya saMdulalO
pratidhvaniMcina -mrOgina
viriMchi - brahma
vipaMchi - veeNa
gAnaM - gAnaM
విధాత - బ్రహ్మ
తలపున - తలపులలో
ప్రభవించినది - రూపుద్దిద్దుకొంది
అనాది - ఆది లేనిది , మొదలు లేనిది
జీవన వేదం - జీవన మనెదీ వేదం
ఫ్రాణ నాడులకు - ఫ్రాణ నాడులకు ( తాత్పర్యములో చదవండి)
స్పందనలొసగిన - చైతన్యాన్ని కలిగించిన
ఆది ప్రణవ నాదం - ఓంకారం
కనుల కొలనులో - కనులనే సరస్సులో (లేక్ లో)
విశ్వరూప విన్యాసం - విశ్వరూప యొక్క ఆట
యదకనుమలలో - హృదయ సందులలో
ప్రతిధ్వనించిన -మ్రోగిన
విరించి - బ్రహ్మ
విపంచి - వీణ
గానం - గానం
The gist: These four lines describe the essence of the Omkaara also called the pranava naadam. In the mind of the Brahma, the essence of vedas i.e the Omkaara has emerged. That OMkaara is the life of all the praana naadis (Supposedly we have 72000 naadis . Three of them are main...the ida, pingala and sushumna). Brahma is seeing the image of the worlds drama ( English translations sucks...). That OMkaara is the scintillating vibrations in the heart cause by Brahma's veena ( may saraswati's veena). Anyway I am not good at translating into English. Words in dictionary are not enough to translate the poetic beauty here. We have to feel it . Feet it guys...
Now the song starts...
sarasa svara suraJarI gamanamou saama vEda sAramide
nE paaDina jeevana gAnam...I geetaM
sarasa - sarasamaina
svara -svaramulatO kUDina
suraJari - gaMga
gamanamou - naDalAMti
saama vEda - saama vEda
sAramide - gisT ( Angla padamu)
Second line is easy to translate
సరస స్వర సురఝరీ గమనమౌ సామ వేద సారమిదె
నే పాడిన జీవన గానం...ఈ గీతం
సరస - సరసమైన
స్వర -స్వరములతో కూడిన
సురఝరి - గంగ
గమనమౌ - నడలాంతి
సామ వేద - సామ వేద
సారమిదె - గిస్ట్ ( ఆంగ్ల పదము)
రెండవ పాదం సులభం ...
సరస సుందరమైన గంగా ప్రవాహంలా ఉందే సామ వేద సారమే నేను పాడబొయే ఈ జీవన గానం . ఇక్కడ గమనించ వలసింది కవి చమత్కారం. సంగీతం సామ వేద లొ నుంచి పుట్టింది అని చెప్పకనే చెప్పారు ...సారము అంటే essence అన్నమాట.
The gist: Music is like a flowing ganga. It is the essence of the saama veda. I am going to sing the same thing...
viriMchinai viraciMcitini I kavanam
vipaMchinai vinipiMchitini ee geetam
viraciMchitini - rAsaanu
kavanam - kavita
prAgdiSa veeNiya paina dinakara mayUkha tantrula paina
jAgruta vihaMga tatule vineela gaganapu vEdika paina
palikina kilakila svanamula svaragati jagatiki SrIkaaramu kAga
viSva kAryamunakidi bhAshyamugA
prAgdiSa - toorupu
dinakara mayUkha - sUrya kAnti
tantrula - tIga ( veeNa teega)
jAgruta - melakuva ceMdina
vihaMga tatule - pakshula gumpu
vineela gaganapu - nIlAkASam
svanamu - dhvani
Srikaaramu - nAmdi, modalu
bhAshyamu - vAkhyAnamu
janinchu prati SiSu gaLamuna palikina jIvana nAda tarangam
cEtana poMdina spaMdana dhvaniMcu hRdaya mRdaMga dhvAnaM
anAdi raagamu aadi tAlamuna anantha jIvana vAhinigA
sAgina sRsTi vilAsamu nE
gaLamu - goMtu
tarangam -ala
cEtana - caitanyam
dhvAnaM - dhvani
vilaasam - kRiDa
naa ucvAsam kavanam
naa niSvAsam gaanam
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం
విరచించితిని - రాసాను
కవనం - కవిత
ఈ పాటను నేను బ్రహ్మనై వ్రాసాను. వీణనై వినిపిస్తున్నాను
The gist: As Brahma I am writing this song...As Veena , I playing it to you ( ehhhhhhhhhhhhhhhh....chi .. Makki - Makki)
ప్రాగ్దిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రుల పైన
జాగ్రుత విహంగ తతులె వినీల గగనపు వేదిక పైన
పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగ
విశ్వ కార్యమునకిది భాష్యముగా
ప్రాగ్దిశ - తూర్పు
దినకర మయూఖ - సూర్య కాంతి
తంత్రుల - తీగ ( వీణ తీగ)
జాగ్రుత - మెలకువ చెందిన
విహంగ తతులె - పక్షుల గుంపు
వినీల గగనపు - నీలాకాశం
స్వనము - ధ్వని
శ్రికారము - నాంది, మొదలు
భాష్యము - వాఖ్యానము
ఆకాశమనే వేదికపై, తూర్పు దిశ అనే వీణపై, తెలవారి సుర్య కిరణ మనే తీగలను అప్పుడే లేచిన పక్షులు మీటగా అవి కిలకిల ధ్వనుల వలన జగతి మొదలు అయ్యింది అని భావం...
sorry I give up. This is too good to be translated. Rather I am incapable..so better learn telugu
జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం
అనాది రాగము ఆది తాలమున అనంథ జీవన వాహినిగా
సాగిన సృస్టి విలాసము నే
గళము - గొంతు
తరంగం -అల
చేతన - చైతన్యం
ధ్వానం - ధ్వని
విలాసం - కృఇడ
శిశువు జిలిబిలి పలుకుల కెరటము కాగా , చైతన్యము కలిగిన హృదయ స్పందన మృదంగ ధ్వని లయ కాగా, ఆది లేని రాగము, ఆది తాళము, అనంత జీవన ప్రవాహాంగా సాగుతున్న ...ఆ సృష్టి క్రీడను నేను విరించినై విరచించితిని
same as above
నా ఉచ్వాసం ( inhalati0n) కవనం
నా నిశ్వాసం(exhalation) గానం
some more commentary later...its 12.00 PM. I am tired...
swasti
Siva Ram.
Friday, November 28, 2008
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
gurugaaru good one.kaani gun maama? aayana meeku related by any chance?
Asalu eepaata artham telusukonnaka.....ado rakamaina mentalochchindi.....ante pichi kaadu...inni rojulu telusukoledani naa meeda kopam....seetarama sastry gaari meeda marinta perigina apaaramaina gouravam vachchayi
నాకు కూడా ఈ పాటంటే చాలా చాలా ఇష్టం. అందుకే ప్రతిపదార్ధం ఇలా రాసుకున్నాను..
http://jyothivalaboju.blogspot.in/2009/07/blog-post_12.html
Post a Comment